Non-Teaching Permanent JOBs: డిగ్రీ తో 85 వివిధ నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాలు AP TS Don't miss Apply here
నిరుద్యోగులకు శుభవార్త! శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాలు: భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. పూర్తి వివరాల తో దరఖాస్తు వెబ్సైట్ నోటిఫికేషన్ లింకులు. డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ రెగ్యులర్ ప్రాతిపదికన 85 నాన్-టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి Advt. No. 1/2023 ను తాజాగా విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 15, 2023 నుండి అక్టోబర్ 26, 2023 మధ్య సమర్పించవచ్చు. రాత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు Pay Level (7th CPC) ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 85 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, ఎం.ఫిల్ అర్హతతో