NABARD Grade A Recruitment 2021 || Apply 162, Assistant manager posts.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) నుండి మొత్తం 162 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత, అనుభవం, ఎంపిక ప్రక్రియ మొదలగు వివరాలను ఇక్కడ తెలుసుకోండి. నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) గ్రేడ్ 'ఏ' అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్సైట్ www.nabard.org ద్వారా జూలై 17, 2021 నుండి ఆగస్ట్ 7, 2021 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ లింకులను ఆక్టివేట్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా ఈ పేజీ చివరన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్ చదివి, మరియు వారు దరఖాస్తు చేయబోయే పోస్టుకు సంబంధించిన అన్ని అర్హత ప్రమాణాలను కలిగిఉంటే, దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 ఖాళీల వివరాలు: ■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) - 148, ■ అసిస్టెంట్ మేనేజర్