కో-అపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ Co-Operative Bank Opening 33 Permanent Positions Apply here..
ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని కోపరేటివ్ బ్యాంక్, వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. మొత్తం 33 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 31, 2023 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు వివరాలకు నోటిఫికేషన్ చదవండి. లేదా దిగువ సమాచారం ఆధారంగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు రిజిస్టర్/ కొరియర్ ద్వారా దరఖాస్తు తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి. కాకినాడ కో- ఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ ముఖ్యంశాలు: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టులు అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్-లా, ఆఫీసర్స్, అటెండర్స్ (సబ్-స్టాఫ్) ఉద్యోగ స్థితి శాశ్వత ఉద్యోగాలు వేతనం/ పే స్కేల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం పోస్టింగ్ ప్రదేశం కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ దరఖాస్తులకు చివరి తేదీ 31.10.2023 అధికారిక వెబ్సైట్ https://kakinadatownbank.in/