REC నుండి 120+ శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. భారతీయులందరూ అర్హులే. Various Posts Recruitment 2023 | Apply Online here..
REC 120+ Various Posts Recruitment 2023 Apply Online here.. విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ టెక్నికల్ డిప్లమా అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తులు చేయవచ్చు.. భారత విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన REC , తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 120+ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడింది.. లింక్ ఆధారంగా 15.04 2023 నోటికి లేదా అంతకంటే ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలు వివరాలతో మీ కోసం ఇక్కడ.. Good News for 10th, Degree Pass Aspirants | 130+ Permanent Positions Apply here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 125. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)E-8 - 02, మేనేజర్