రోడ్లు మరియు బిల్డింగ్ శాఖ, 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల. అప్లై చేయండి.
రోడ్లు మరియు బిల్డింగ్ శాఖ 222 ఉద్యోగాలు భర్తీ:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్ ఎం.జే. రోడ్, నాంపల్లి, హైదరాబాద్ నుండి, రోడ్లు మరియు బిల్డింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న 222 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 13.07.2026 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టల్ వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 222.
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాల మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు నుండి పది సంవత్సరాల వరకు సడలింపు ఉంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- Paper -I లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ నుండి 150 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 150 నిమిషాలు.
- Paper -II లో సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్థాయి) నుండి 150 ప్రశ్నలు 300 మార్కులు అడుగుతారు.
- పరీక్ష సమయం 15 నిమిషాలు
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తెలుగు మాధ్యమంలో ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ & నిజామాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కేల్ ఆఫ్ పే రూ.54,220/- నుండి రూ.1,33,630/- వరకు ప్రతి నెల అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Online లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC BC అభ్యర్థులకు రూ.1000/-,
- SC ST & PED అభ్యర్థులకు రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 06.06.2026,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgpsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment