SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల.. AP TG అందరూ అప్లై చేయండి
10th Standard + ITI అర్హతతో సచివాలయం లో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ శుభవార్త!
CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, ఉప్పల్ రోడ్డు హైదరాబాదులోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) SSC / 10th Standard & ITI కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి వివిధ వివిధ టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 05.09.2026 ఉదయం 11:00 గంటల నుండి 04.10.2026 సాయంత్రం 05:59 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.39,970/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 21.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. SSC/ 10th Standard + ITI అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 04.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ పరీక్ష /రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం శారీరక సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటలు 30 నిమిషాలు.
పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అందుబాటులో లేదు.
పేపర్-2 లో జనరల్ అవేర్నెస్ & ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25+25=50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.
పేపర్-3 లో సంబంధిత సబ్జెక్టు నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి Level- 02, ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
- రూ.39,970/- ప్రారంభంలో ప్రతి నెల అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2026 @ 05:59 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ngri.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































Comments
Post a Comment