TSCAB Faculty Staff Recruitment 2022 | No Exam Required | 50000 Salary par month | Check Vacancies and Selection process here
తెలంగాణ, హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ హైదరాబాద్, రాత పరీక్ష లేకుండా, 50 వేల జీతంతో చక్కటి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు. ఆఫ్ లైన్ దరఖాస్తు లను సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలైన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 03. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో CAIIB/ కోపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లమా/ చార్టెడ్ అకౌంట్/ ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. ● కంప్యూటర్ మల్టీమీడియా సాధనాలు ఇతర విషయాలతో అవగాహన కలిగి అత్యాధునిక మార్గంలో బోధించగలగాలి. ● తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 35 నుండి 62 సంవత్సరాలు మధ్య వయసున్న దరఖాస్తులు చేయవచ్చు. ● సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత నిస్తారు. ● ఈ పోస్టులను మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తు