శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. మిస్ అవ్వకండి.. Govt Permanent Faculty Recruitment for 129 Posts Apply Online here..
శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు.. అందరూ అర్హులే.. ఎవ్వరూ మిస్ అవ్వకండి. రాయపూర్ లోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) ఖాళీగా ఉన్న వివిధ ఫ్యాకల్టీ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రతిపాదికన బ్యాక్లాగ్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ( ఎస్సి / ఎస్టి / ఓబిసి / దివ్యాంగులు )ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 129 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మెడికల్ పీజీ/ ఎండి/ ఎంఎస్/ ఏం స