పదో తరగతి తో జిల్లా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ | WCDSCD Inviting Application for MTS, Co-ordinator | Apply here..
10th, Inter, Degree తో తెలంగాణ జిల్లా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ | చివరి తేది : 11.04.2023 | పూర్తి ఇవరాలు ఇక్కడ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - మహిళలు, పిల్లలు, వికలాంగులు, మరియు సీనియర్ సిటిజన్ల శాఖ, అదిలాబాద్ జిల్లా, మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31-03-2023 ఉదయం 10:30 నుండి, 11.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక నోటిఫికేషన్ తో జత చేసిన దరఖాస్తు ఫామ్ కు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :05. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01, జండర్ స్పెషలిస్ట్ - 02, ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01, ఎంటిఎస్ - 01.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొం