BDL Management Trainee Recruitment 2022 | హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు పరిధిలోని సెక్టార్ ఎంటర్ప్రైజ్, మినీ రత్న క్యాటగిరి-1 అయిన; హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోనే మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేట్-2 ఉద్యోగాల భర్తీ కి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 28, 2022 మధ్య సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 37, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (మెకానికల్) - 10, ◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-