తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు | వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి సహాయం కోసం ఈ వీడియోని చూడండి | పూర్తి వివరాలివే..
విద్యార్థినీ విద్యార్థులకు శుభవార్త! మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు. ఆన్లైన్ దరఖాస్తు గడువు: 10.03.2022 నుండి 15.03.2022 వరకు పొడిగించారు. వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి. తప్పక చదవండి :: Telangana Jobs 2022 | శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా 195 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.10K - 60K | ఇంటర్వ్యూ వేదిక విద్యార్హత వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 మోడల్ స్కూల్స్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష - 2022 నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 08.02.2022. దరఖాస్తులకు చివరి తేదీ: 10.03.2022. హాల్టికెట్లు డౌన్లోడ్ చేయి తేదీ: ఆరవ తరగతి వారికి - 08.04.2022. ఏడు నుండి పదవ తరగతి వారికి - 09.04.2022. ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ: ఆరవ తరగతి వారికి: 17.04.2022. ఏడవ తరగతి నుండి పదవ తరగతి వారికి: 16.04.2022. తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ...