తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు | వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి సహాయం కోసం ఈ వీడియోని చూడండి | పూర్తి వివరాలివే..
విద్యార్థినీ విద్యార్థులకు శుభవార్త!
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.
ఆన్లైన్ దరఖాస్తు గడువు: 10.03.2022 నుండి 15.03.2022 వరకు పొడిగించారు.
వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 మోడల్ స్కూల్స్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష - 2022 నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 08.02.2022.
దరఖాస్తులకు చివరి తేదీ: 10.03.2022.
హాల్టికెట్లు డౌన్లోడ్ చేయి తేదీ:
ఆరవ తరగతి వారికి - 08.04.2022.
ఏడు నుండి పదవ తరగతి వారికి - 09.04.2022.
ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ:
ఆరవ తరగతి వారికి: 17.04.2022.
ఏడవ తరగతి నుండి పదవ తరగతి వారికి: 16.04.2022.
తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
ఆరవ తరగతి ప్రవేశాలకు రాత పరీక్ష ప్యాట్రన్:
◆ తెలుగు నుండి 25 ప్రశ్నలు
◆ గణితం నుండి 25 ప్రశ్నలు
◆ సైన్స్ మరియు సోషల్ నుండి 25 ప్రశ్నలు
◆ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు
ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
ఐదవ తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష పేపర్ ఉంటుంది.
ఏడు నుండి పదవ తరగతి ప్రవేశాల రాతపరీక్ష ప్యాట్రన్:
◆ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు
◆ గణితం నుండి 25 ప్రశ్నలు
◆ జనరల్ సైన్స్ నుండి 25 ప్రశ్నలు
◆ సోషల్ స్టడీస్ నుండి 25 ప్రశ్నలు ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు
ఏడు నుండి పదవ తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష పేపరు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సహాయం కోసం ఈ వీడియో చూడండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://telanganams.cgg.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment