గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు పోస్టులను మిస్ అవ్వకండి. లింక్ ఇదే SAIL Inviting Applications for 249 Management Trainees Posts | Check Full Details & Online Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన, SAIL మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్లాంట్/ యూనిట్/ మైన్ లలో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా 249 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు లు 25.07.2024 నాటికి సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి తప్పక నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదవండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 249 . పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) . విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ ఇంజనీరింగ్ - 10, సివిల్ ఇంజనీరింగ్ - 21, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 61, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 11, మెకానికల్ ఇంజనీరింగ్ - 69, మెటలర్జీ ఇంజనీరింగ్...