✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ అందరూ అర్హులు. ప్రారంభ వేతనం 50,000, నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ SAIL 124 MT Vacancies 2025 Apply here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన, SAIL మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్లాంట్/ యూనిట్/ మైన్ లలో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా 124 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 15.11.2025 నుండి 05.12.2025 నాటికి సమర్పించు కోవాలి.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి తప్పక నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదవండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు: 

    • మొత్తం పోస్టుల సంఖ్య : 124.


    పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్).


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. కెమికల్ ఇంజనీరింగ్ - 05,
    2. సివిల్ ఇంజనీరింగ్ - 14,
    3. కంప్యూటర్ ఇంజనీరింగ్ - 04
    4. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 44,
    5. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 07,
    6. మెకానికల్ ఇంజనీరింగ్ - 30,
    7. మెటలర్జీ ఇంజనీరింగ్ - 20..


    వర్గాల వారీగా ఖాళీల వివరాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో కనీసం 65% (కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ మరియు కంప్యూటర్) ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 05.12.2025 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.


    ఎంపిక విధానం :

    1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది. 
    2. రాత పరీక్ష సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. కంప్యూటర్ బేస్డ్(CBT) మల్టిపుల్ ఛాయిస్(MCQ) రూపంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
    2. మొదటి పార్ట్ లొ.. డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు
    3. రెండవ పార్ట్ లొ.. ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు, (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ అవేర్నెస్) నుండి ప్రతి అంశంలో 25 ప్రశ్నలు) అడుగుతారు.


    రాత పరీక్ష: 

    1. దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి.


    గౌరవ వేతనం:

    1. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణలు ఉంటాయి. 
    2. శిక్షణ కాలంలో రూ.50,000 ప్రకారం  ఆఫ్ పే రూ.50,000/- నుండి రూ.1,60,000/- ప్రకారం చెల్లిస్తారు.
    3. శిక్షణ అనంతరం అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్ పే స్కేల్ రూ.60,000 నుండి రూ.1,80,000/- వరకు చెల్లిస్తారు.


    ప్లేస్మెంట్:

    • విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న "యూనిట్ మైన్స్" లలో ప్లేస్మెంట్ ఉంటుంది.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1,050/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.300/.


    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి:

    1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://sail.co.in/
    3. అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Careers పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు అధికారిక Careers పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
    5. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ కనిపిస్తున్న LOGIN బటన్ పై క్లిక్ చేయండి.
    6. ఇప్పుడు మీరు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అయినారు
    7. ఇక్కడ కనిపిస్తున్న New User & Register User లింక్ పై క్లిక్ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి.
    8. సందేహాల నివృత్తి కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి...


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2025.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.12.2025.


    అధికారిక వెబ్సైట్ :: https://sail.co.in/https://sailcareers.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏


    SAIL ఉద్యోగ నియామకాలు 2025 :: తరచుగా అడిగే ప్రశ్నలు..


    ప్ర1. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేసుకునే తేదీలు తెలపండి?

    జ. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు లు 15.11.2025 నుండి 05.12.2025 వరకు సమర్పించాలి.


    ప్ర2. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?

    జ. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 124 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి; మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) లొ ఉన్నాయి.


    ప్ర3. SAIL రిక్రూట్మెంట్ 2025 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోగలను?

    జ. మీరు పై వ్యాసంలో అందించిన సమాచారం ఆధారంగా SAIL రిక్రూట్మెంట్ 2025 కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు.


    మీ సందేహాలను కామెంట్స్ రూపంలో తెలపండి, వెంటనే సమాచారం అందించబడుతుంది.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog