డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 243 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేదు. దరఖాస్తు లింక్ ఇక్కడ.
💁🏻♂️ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఇన్ఫామేటిక్ సెంటర్(NIC) 243 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా? వచ్చిన దరఖాస్తులను నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 24.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 243. 📋 విభాగాల వారీగా ఖాళీలు : కంప్యూటర్ సైన్స్ & ఐటి - 168, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ -25, డాటా సైన్స్ & ఏఐ - 25. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో (బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ) డిగ్రీ, ఎం.ఈ/ ఎం.టెక్ మాస్టర్ డి...




































%20Posts%20here.jpg)

