ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.
తెలంగాణలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... హైదారాబాద్ లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి బోధన సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి, అలాగే వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు 14.08.2026 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : బోధన సిబ్బంది. నిర్వహిస్తున్న సంస్థ : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ. పోస్టులు : PGTs TGTs PRTs Pre primary Teachers విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీ.ఈడీ లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉ...

















