అటవీ శాఖలో భారీగా శాశ్వత ఉద్యోగాలు, ప్రారంభ వేతనం 48000, పోస్టులతో దరఖాస్తు లింక్ APPSC Forest Range Officer Recruitment 2024 Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKRv5ginngAGGn3ocO7NDUpclBFgiKNlKOGUcSL7Gn1P3M86wfCs3eZ3t53m1NvVptBmnAEGhY_6E4Osx7yr-_P3preUbRtHnPhG_VbYciiQl8Km6RRPUclOMklrQLfWaKiSG2qwGMdHHc4uZcv_pTAcV7e8-83N9k8fYBkWc48OZpBih_ZjjMkheIeEI/w668-h422/APPSC%20Forest%20Range%20Officer%20Recruitment%202024.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హత తో అటవీ శాఖ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన అటవీ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నెంబర్: 11/2024, తేదీ: 06.03.2024 విడుదల చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 15, 2024 నుండి మార్చి 05, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యంశాలు; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 37 . 📌 జోన్ ల వారీగా ఖాళీల వివరాలు: జోన్ -1 లో 08, జోన్ -2 లో 11, జూన్ -3 లో -10, జూన్ - లో - 08.. మొత్తం - 37. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సైన్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సైన్స్ డిగ్రీ కోర్సుల లిస్ట్: అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్/