తెలంగాణ మోడల్ స్కూల్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేయండి.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ సమగ్ర శిక్ష, జనగాం జిల్లా, TGMS లో IIT - JEE / NEET కోచింగ్ కొరకు గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కోసం ప్రకటన 02.11.2026 న విడుదల చేసింది. TGMS Kodakandla లో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం 2026 27 గాను, IIT, JEE & NEET వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం. సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం Off-Line దరఖాస్తులను 06.11.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, జువాలజీ) లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్/ ఐసిటి టీచింగ్ స్కిల్స్ మరియు వృత్తిపరమైన నైతిక ప్రవర్తన అదనపు అర్హతల...





































