TGMS Recruitment 2026: తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.
మోడల్ స్కూల్ టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..... తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! జనగాం జిల్లాలోని వివిధ మోడల్ పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 06.11.2026 సాయంత్రం 05:00 గంటలలోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 7న రాత పరీక్ష ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించి పరీక్షకు హాజరవ్వండి. మరిన్ని తాజా అప్డేట్ కోసం వెబ్ సైట్ ను సందర్శించండి. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here దరఖాస్తులు ఆహ్వానిస్తున్న మోడల్ పాఠశాలలు : బచ్చన్నపేట్, ఘన్పూర్, జనగాం @ చౌడారం, కొ...





































