ఎరువుల తయారీ సంస్థలో శాశ్వత ఉద్యోగాల భర్తీ! ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేయండి. RCFL OPTR-CHEM 188 Trainee Posts Apply here..
ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు.. ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా Advertisement No: 172022026 జారీ చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.22,000/- నుండి రూ.60,000/- వేల వరకు అన్ని అలవెన్సులు తో కలిపి దాదాపుగా రూ.47,800/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.04.2026 నుండి 27.04.2026 మధ్య, అంతకంటే ముందు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 188. పోస్ట్ పేరు :: ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ , విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 01.02.2026 నాటికీ.. రెగ్యులర్ పూర్తికాల గ్రాడ్యుయేషన్ కోర్సు, బీ.ఎస్సీ కెమిస్ట్రీ, బీ.ఎస్సీ డిగ్రీ, కెమికల్ ఇంజనీరింగ్/ టెక్...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















