ఎరువుల తయారీ సంస్థలో శాశ్వత ఉద్యోగాల భర్తీ! ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేయండి. RCFL OPTR-CHEM 188 Trainee Posts Apply here..
ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు..
ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా Advertisement No: 172022026 జారీ చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.22,000/- నుండి రూ.60,000/- వేల వరకు అన్ని అలవెన్సులు తో కలిపి దాదాపుగా రూ.47,800/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.04.2026 నుండి 27.04.2026 మధ్య, అంతకంటే ముందు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 188.
పోస్ట్ పేరు :: ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ,
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 01.02.2026 నాటికీ..
- రెగ్యులర్ పూర్తికాల గ్రాడ్యుయేషన్ కోర్సు, బీ.ఎస్సీ కెమిస్ట్రీ, బీ.ఎస్సీ డిగ్రీ, కెమికల్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 11.04.2026 నాటికి 33 - 35 సంవత్సరాలకు మించకూడదు,
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు.
- శిక్షణలో 22,000/- రూపాయలు స్కాలర్షిప్ ప్రతినెల అందిస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.22,000/- నుండి రూ.60,000/- వేల వరకు అన్ని అలవెన్సులు తో కలిపి దాదాపుగా రూ.47,800/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు రూ.700/-.
- ఎస్సి/ ఎస్టీ/ పీడబ్ల్యూబిడి/ ఎక్స్-సర్వీస్ మెన్/ మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించ రాదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.04.2026 @ 08:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.04.2026 @ 05:00 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment