స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల YISU Opening Various Vacancies Recruitment 2026 Register here..
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు.. వెంటనే దరఖాస్తు చేయండి. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు కొలువు గ్యారెంటీ కోర్సుల్లో శిక్షణలు మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్సుల్లో శిక్షణ లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. అయితే తాజాగా పలు రకాల పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ వరుస నోటిఫికేషన్ లు విడుదల చేసింది. ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా . పోస్టుల వారీగా ఖాళీలు : డెమోన్స్ట్రేటర్ బయో-లాబరేటరీ - 01, ల్యాబ్ అసిస్టెంట్ - బయో-లాబరేటరీ - 01, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01, టీచర్ ఇంటర్న్స్ - 01, సీనియర్ అసిస్టెంట్...































