NPCIL Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులకు త్వరపడండి | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు NPCIL శుభవార్త! బీఈ/ బీ టెక్/ బీ ఎస్ సి (ఇంజనీరింగ్) చేసిన అభ్యర్థులకు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆరు భాగాలు ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 225. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ మెకానికల్ విభాగంలో - 87, ◆ కెమికల్ విభాగంలో - 49, ◆ ఎలక్ట్రికల్ విభాగంలో - 31, ◆ ఎలక్ట్రానిక్స్ విభాగంలో - 13, ◆ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో - 12, ◆ సివిల్ విభాగంలో - 33.. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్) లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అర్హతతో GATE