NPCIL Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులకు త్వరపడండి | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు NPCIL శుభవార్త!
బీఈ/ బీ టెక్/ బీ ఎస్ సి (ఇంజనీరింగ్) చేసిన అభ్యర్థులకు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆరు భాగాలు ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 225.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ మెకానికల్ విభాగంలో - 87,
◆ కెమికల్ విభాగంలో - 49,
◆ ఎలక్ట్రికల్ విభాగంలో - 31,
◆ ఎలక్ట్రానిక్స్ విభాగంలో - 13,
◆ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో - 12,
◆ సివిల్ విభాగంలో - 33..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్) లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అర్హతతో GATE - 2020 2021 2022 స్క్వేర్ కలిగి ఉండాలి.
వయసు: ఏప్రిల్ 28 2022 నాటికి 26 నుండి 41 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తులకు Direct Link, ఈ పేజి చివరలో అందించాను చూడండి..
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎంపిక లు GATE - 2020, 2021, 2022 స్క్వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడతారు.
ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణ తదుపరి ఆఫీసర్ స్థాయి ఉద్యోగంలో నియామకం చేస్తారు.
శిక్షణా కాలంలో జీవితం : ₹.55,000/-,
వన్ టైం బుక్ అలవెన్స్ - ₹.18,000/-..
విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సైంటిఫిక్ ఆఫీసర్/ సి ఇన్ గ్రూప్ ఏ పోస్టులలో నియామకం చేస్తారు.
జీతం: కంపెనీ నిబంధనల అనుగుణంగా అన్ని అలవెన్సులు వర్తింప చేస్తూ ప్రతి నెల ₹.56,100/-జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.04.2022..
అధికారిక వెబ్సైట్: https://npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Direct Link ఇదే.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment