పంచాయతీరాజ్ శాఖ, మల్టీ టాస్క్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు. దరఖాస్తు చేసుకోండి.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ హైదరాబాద్ పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ (NIRDPR), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 20.02.2026 నుండి 08.03.2026 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :09 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : వీడియో ఎడిటర్:01 వీడియో గ్రాఫర్:01 అసోసియేట్ ప్రొఫెసర్:02- ట్రైనింగ్ మేనేజర్:01 అకౌంట్స్ & అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్:02 మల్టీ టాస్క్ అసిస్టెంట్ :02 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న...











































%20Posts%20here.jpg)

