TSPSC Technical Education Notification for 247 Lecturer posts in various subjects | Check eligibility, Salary and more Details here..
Notification for 247 Lecturer posts in various subjects తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సాంకేతిక కళాశాలల్లో, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను విభాగాల వారీగా మల్టి జోన్ పరిధిలో ఖాళీలను ప్రకటించింది. చాలాకాలంగా సాంకేతిక విద్యా మండలి పరిధిలోనే ఖాళీల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గొప్ప శుభవార్త!. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 14.12.2022 నుండి, 04.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పే రూ.56,100/- నుండి రూ.1,82,400/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి : తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Download Application form here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 247. పోస్ట్ పేరు :: లెక్చరర్ (పాలిటెక్నిక్) . విభాగాల వారీగా ఖాళీల