టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ CUAP Teaching Non-teaching Direct/Deputation Recruitment 2023 Apply here..

కేంద్రీయ విద్యాలయం ఆంధ్ర ప్రదేశ్, వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల అభివృద్ధికి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సంబంధిత సబ్జెక్టులో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల వారు టీచింగ్ ఉద్యోగాలకు, అలాగే నాన్-టీచింగ్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ. టీచింగ్ విభాగంలో; ప్రొఫెసర్ (ఎకనామిక్స్) - 01, అసోసియేట్ ప్రొఫెసర్ (సైకాలజీ) 04, అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంగ్లీష్) - 06. నాన్టీ-చింగ్ విభాగంలో; రిజిస్టరర్ - 01, ఫైనాన్స్ ఆఫీసర్ - 01, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ - 01, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) - 01, సెక్యూరిటీ అసిస్టెంట్ - 01.. విద్యార్హత : టీచింగ్ పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పిజి, పిహెచ్డి, అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. నాన్-టీచింగ్ ఉద్యోగాలకు : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం కలిగి ...