TS EAMCET 2022 Slot Booking Full Live Process by elearningbadi.in | తెలంగాణ ఎంసెట్ 2022 స్లాట్ బుకింగ్ పూర్తి సమాచారం.
తెలంగాణ ఎంసెట్ 2022 అహ సాధించిన విద్యార్థులకు స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం లైవ్ వీడియో తో ఇక్కడ అందించడం జరిగింది. మొదటి రోజే 16,428 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీ నుండి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమవుతుంది, హెల్ప్లైన్ కేంద్రాలు, కోర్సుల వివరాలు, నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్, ఫైనల్ ఫేస్, స్పాట్ అడ్మిషన్ తో కూడిన వివరణాత్మక సమాచారం మీకోసం. TS EAMCET 2022 Slot Booking ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం ఎలా?. TS EAMCET 2022 Slot Booking Live Demo కోసం ఈ క్రింది వీడియో చూడండి. ◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tseamcet.nic.in/ ◆ స్లాట్ బుకింగ్ కోసం ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ◆ ప్రాసెసింగ్ పి జనరల్ అభ్యర్థులకు రూ.1200/- రిజర్వేషన్ వర్గాలవారికి రూ.600/-. ◆ ఫీజు చెల్లించడానికి