జిల్లా ఆరోగ్య శాఖా లో 8th,10th, Inter తో అటెండెంట్, వార్డ్ బాయ్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు | Government General Hospital Kadapa Contract/Out Sourcing Posts Recruitment 2023.
నిరుద్యోగులకు శుభవార్త! 8th,10th మరియు ఆపై విద్య అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప ఖాళీగా ఉన్నటువంటి వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ప్రకటిస్తూ.. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్ రూపంలో కోరుతోంది. అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు 22-02-2023 నుండి 08-03-2023 నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కడప జిల్లా దవాఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :21 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డాక్టర్/ సైకియాట్రిస్ట్, అనస్తీసియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మార్చరి అటెండెంట్ వార్డ్ బాయ్, ఆఫీస్ సబార్డినేట్, Stretcher Boy, MNO.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్...