జిల్లా ఆరోగ్య శాఖా లో 8th,10th, Inter తో అటెండెంట్, వార్డ్ బాయ్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు | Government General Hospital Kadapa Contract/Out Sourcing Posts Recruitment 2023.
నిరుద్యోగులకు శుభవార్త!
8th,10th మరియు ఆపై విద్య అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప ఖాళీగా ఉన్నటువంటి వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ప్రకటిస్తూ.. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్ రూపంలో కోరుతోంది. అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు 22-02-2023 నుండి 08-03-2023 నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కడప జిల్లా దవాఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :21
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డాక్టర్/ సైకియాట్రిస్ట్,
- అనస్తీసియా టెక్నీషియన్,
- ఈసీజీ టెక్నీషియన్,
- ఈఈజీ టెక్నీషియన్,
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్,
- మార్చరి అటెండెంట్
- వార్డ్ బాయ్,
- ఆఫీస్ సబార్డినేట్,
- Stretcher Boy,
- MNO.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 8వ, 10వ తరగతి/ ఇంటర్మీడియట్(B.PC)/ బిఎస్సి/ ఎంబిబిఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి :
- 01-07-2022 నాటికి 21 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు బయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- గ్రూప్ పత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు అకడమిక్ మరియు టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కులకు నియామకాలు చేపడతారు.
- అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత లో కనపరిచిన ప్రతిభకు 75 శాతం మార్కులు.
- ఇతర అర్హతలకు 25% మార్కులు కేటాయిస్తారు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.11,000/- నుండి రూ.60,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- OC అభ్యర్థు లకు రూ.500/-.
- SC/ ST/ BC/ PHC లకు రూ.300/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 23-02-2023 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :- 08-03-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :- https://kadapa.ap.gov.in/
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా :-
సుపరిటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల వారి కార్యాలయం కడప.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment