సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ జారీ.. రాత పరీక్ష ఫీజు లేదు.. SCCL No Exam Vacancies Apply here..
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష ఫీజు లేదు. 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.. ముందుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవాలి. తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.. ఎంపిక అయితే ప్రతి నెల దాదాపుగా రూ.1,25,000/- వరకు జీతం అందుకోవచ్చు. 64 సంవత్సరాల మించకుండా వయస్సు కలిగిన అందరూ దరఖాస్తు సమర్పించుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ స్పెషలిస్ట్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భక్తి చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వర్తించాలి. సంబంధిత స్పెషలైజేషన్లో అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోండి.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 12, 2024 మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 18 2024 సాయంత్రం 5:00