సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు, ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, పూర్తి వివరాలు ఇక్కడ. SCCL Walk In Interview Recruitment 2025 Apply Online here..
కొత్తగూడెం సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ:
తెలంగాణ, కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ నెంబర్.03/2025 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి. అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకు, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం, మీకోసం ఇక్కడ.
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతినెల 85 వేల జీతంతో, జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్, జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ (డెంటల్), పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 33.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ -30,
- జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ (డెంటల్)-03.
🔴 DMLT, GNM, Diploma, B,Sc, D.Pharma పాస్ తప్పక చూడండి☝.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, M.B.B.S విద్యార్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 64 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాఫీతో నేరుగా ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
🔴 SSC, ITI పాస్ తప్పక చూడండి☝.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.85,000/- జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://scclmines.com/scclnew/
- అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Career లింక్ పై క్లిక్ చేసి, Recruitment ఆప్షన్ ను ఎంపిక చేయండి.
- తదుపరి Notification, Online Registration లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/scclnew/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 12.08.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.08.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment