డిగ్రీ అర్హతతో.. శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్, పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది....
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 78.
విభాగాలు :
- హార్టికల్చర్ ఆఫీసర్ - 37,
- అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ - 41.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్, బీఎస్సీ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లో కనబరిచిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టులను బట్టి రూ.54,060/- నుండి రూ.1,47,760/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు : రూ.250/-
- ప్రాసెసింగ్ ఫీజు : రూ.80/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default
అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27.10.2026 @ 11:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
















Comments
Post a Comment