రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.
ECIL, Hyderabad రాత పరీక్షా! లేకుండా 310 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన...
ITI అర్హతతో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త ! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 30.09.2026 నుండి 11.10.2026 దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ అవకాశం తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : ITI ట్రేడ్ అప్రెంటిస్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం .
- మొత్తం పోస్టుల సంఖ్య : 310.
పోస్ట్ పేరు : ITI ట్రేడ్ అప్రెంటిస్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ లో అర్హత సాధించి ఉండాలి.
- NCVT విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 31.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ITI విద్య అర్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా తుది ఎంపికలను చేపడతారు.
- ప్రభుత్వ ఐటిఐ విద్యార్థులకు 70% సీట్లను కేటాయించారు.
- ప్రైవేట్ ఐటిఐ విద్యార్థులకు 30% సీట్లను కేటాయించారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం .
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/jobopenings
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.09.2026 @ 06:00 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.10.2026 @ 11:59 PM వరకు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 22.10.2026 నుండి 24.10.2026 వరకు.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభ తేదీ : 02.11.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.ecil.co.in/jobopenings
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.09.2026 @ 06:00 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.10.2026 @ 11:59 PM వరకు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 22.10.2026 నుండి 24.10.2026 వరకు.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభ తేదీ : 02.11.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment