ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇంటర్, డిగ్రీలు మిస్ అవ్వకండి. ICMR NITRD Field Worker Recruitment Notification 2023 Apply here.
ఐసిఎoఆర్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్ క్యూలోసిస్ అండ్ రీస్పిరేటరీ డిసీజెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 24.08.2023 న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, దిగువన ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య: 03 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: జూనియర్ మెడికల్ ఆఫీసర్ - 01, సీనియర్ రీసెర్చ్ ఫెలో - 01, ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (ఫీల్డ్ వర్కర్) - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టల్ ను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, B.Sc, M.Sc & MBBS విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి . వయోపరిమితి : పోస్టులను అనుసరించి ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షా లేదు