ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇంటర్, డిగ్రీలు మిస్ అవ్వకండి. ICMR NITRD Field Worker Recruitment Notification 2023 Apply here.
ఐసిఎoఆర్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్ క్యూలోసిస్ అండ్ రీస్పిరేటరీ డిసీజెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 24.08.2023 న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, దిగువన ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య: 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
- సీనియర్ రీసెర్చ్ ఫెలో - 01,
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (ఫీల్డ్ వర్కర్) - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టల్ ను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, B.Sc, M.Sc & MBBS విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి .
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షా లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
- వేదిక : ఆడిటోరియం ఎన్ఐటిఆర్డి న్యూఢిల్లీ.
- తేదీ : 24-08-2023.
- సమయం : ఉదయం 9:30 నుండి 11:30AM వరకు.
అధికారిక వెబ్సైట్: https://nitrd.nic.in/
అధికారిక నోటిఫికేషన్/ ఇంటర్వ్యూ బయోడేటా ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment