SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీ | Support Officer, Supervisor, Facilitator Recruitment 2023 | No Exam Required | Apply Online here..
SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు సవేకార ప్రారంభం. AP TS అన్నీ జిల్లాల్లో ఖాళీలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్: CRPD/RS/2023-24/03ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను సైతం 01.04.202 3 నుండి 30.04.2023 వరకు ఆన్లైన్లో స్వీకరించ నుంది. ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ(SBI రిటైర్డ్) అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తో Flipkart లో Picker Packer Material Mover ఉద్యోగాలు. రిజిస్టర్ అవ్వండిలా.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 1031. విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేకత విద్యార్హతలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. వయోపరిమితి : 18.03.2023 నాటికి 60 - 63 సంవత్సరాలకు మించకూడదు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive