SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీ | Support Officer, Supervisor, Facilitator Recruitment 2023 | No Exam Required | Apply Online here..
SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు సవేకార ప్రారంభం. AP TS అన్నీ జిల్లాల్లో ఖాళీలు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో సపోర్ట్ ఆఫీసర్, సూపర్వైజర్, ఫెసిలిటేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్: CRPD/RS/2023-24/03ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను సైతం 01.04.2023 నుండి 30.04.2023 వరకు ఆన్లైన్లో స్వీకరించ నుంది. ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ(SBI రిటైర్డ్) అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1031.
విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేకత విద్యార్హతలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
వయోపరిమితి :
- 18.03.2023 నాటికి 60 - 63 సంవత్సరాలకు మించకూడదు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.36,000 - రూ.41,000 వేల వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
- 1 సంవత్సరం/ బ్యాంక్ అవసరాల ఆధారంగా 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment