NMDC Recruitment - 2023 | డిగ్రీతో 42 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీతో 42 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ పీజీ/ డిప్లమా/ MBA అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.01.2023 నుండి, 17.02.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18 నెలల శిక్షణా కాలంలో రూ.37,000/- , శిక్షణ అనంతరం స్కేల్ ఆఫ్ పే రూ.37,000/- నుండి రూ.1,30,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 42. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ &