డిగ్రీ పాస్ తో 🎉517 ఉద్యోగాల భర్తీ.. జీతం 40,000/-.. లింక్ ఇదే.. BEL Opening 517 TE Vacancies Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న HLS&SCB SUB యూనిట్ లలో 517 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి, పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 13-03-2024 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 517 . పోస్ట్ పేరు ::- ట్రైనీ ఇంజనీర్ . జోన్ల వారీగా ఖాళీల వివరాలు : సెంట్రల్ :- 68 ఈస్ట్ :- 86 వెస్ట్ :- 139 నార్త్ ::- 78 నార్త్ ఈస్ట్ :- 15 సౌత్ ::- 131. 📌 వర్గాల వారిగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. 📍అన్ని వర్గాల అభ్యర్థులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 🎯 దివ్యాంగులు కూడా దరఖాస్తులు చేయవచ్చు. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఇంజనీరింగ్/