రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ150 కొలువుల భర్తీకి నోటిఫికేషన్, నియామక ప్రమాణాలు ఇక్కడ..
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు.. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసి ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను క్రింద సూచించిన తేదీల మధ్య చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 07.10.2026 నుండి 17.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఇంటర్వ్యూ తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ అవకాశాలను వినియోగించుకోండి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 150 విభాగాల వివరాలు : ఏరోనాటికల్ - 02, కెమికల్ - 02, సివిల్ -...











