రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ150 కొలువుల భర్తీకి నోటిఫికేషన్, నియామక ప్రమాణాలు ఇక్కడ..
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు..
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసి ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను క్రింద సూచించిన తేదీల మధ్య చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 07.10.2026 నుండి 17.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఇంటర్వ్యూ తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ అవకాశాలను వినియోగించుకోండి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 150
విభాగాల వివరాలు :
- ఏరోనాటికల్ - 02,
- కెమికల్ - 02,
- సివిల్ - 07,
- కంప్యూటర్ సైన్స్ - 06,
- ఎలక్ట్రికల్ - 25,
- ఎకనామిక్స్ - 21,
- మెకానికల్ - 78,
- మెటలర్జీ - 03,
- ప్రొడక్షన్ - 06.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏరోనాటికల్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ మెటలర్జీ & ప్రొడక్షన్ కోర్సుల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ టెక్నాలజీ లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 17.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశం :
- ఎంపికైన అభ్యర్థులకు HAL కు చెందిన డివిజన్లు ఆర్ అండ్ డి సెంటర్లలో & ఆఫీసుల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.30,000/- నుండి రూ.1,20,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు : 500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://hal-india.co.in/home
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.10.2026
దరఖాస్తు చివరి తేదీ : 17.10.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment