జిల్లా ఆరోగ్యశాఖ ప్రాంతీయ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష ఫీజు లేదు, పోస్టుల వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... తెలంగాణ వైద్య విధాన పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ అశ్వరావుపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, చెర్ల ప్రాంతీయ ఆసుపత్రి మరియు సామాజిక ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో/ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సేవలు అందించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన అధికారిక దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : మత్తు వైద్య నిపుణులు : 01 ఎంబీబీఎస్ వైద్యులు : 05 ఆర్తోపెడిక్ వైద్య నిపుణులు : 01 పిల్లల వైద్య నిపుణులు : 01 జనరల్ సర్జన్ : 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల...























































%20Posts%20here.jpg)

