ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.
ICMR NIRDH ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డెంటల్ హెల్త్ (NIRDH) అన్సారి నగర్ న్యూఢిల్లీ, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -II, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 28.04.2026 న జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్టుల వారీగా ఖాళీలు : ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -II లో 04, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -I లో 04. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10th+(MLT/ DMLT/ ITI)/ 12th తో మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్/ MPW అర్హత కలిగి ఉండాలి. డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షార్టు లిస్టు చేసే...














































