Govt Non Teaching JOBs 2026: ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల. ప్రారంభ వేతనం 60,000 ఇలా అప్లై చేయండి.
జాతీయ సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త ! చెప్పింది. వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 29.07.2026 నుండి 28.08.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. విభాగాలు : విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్టూడెంట్ కౌన్సిలర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (బి ఏ/బిఎస్సి/ఎం ఏ/ఎంఎస్సీ)/డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 60 % మార్పులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభ...

















