ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో 1095 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 💁🏻♂️ రాత పరీక్ష లేకుండా! 7వ - 10వ తరగతి/డిగ్రీ/ పీజీ అర్హతతో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1095 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి, అఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Notification No.01/KGBV/APSS/2025, Dated:03.10.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 11.01.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 1095. 📋 విభాగాల వారీగా ఖాళీలు : Type III లో 564, Type IV లో 531. పోస్టులు : Type III లో.. కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఒకేషనల్ ఇన్స్పెక్టర్, ANM, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్క, డే/ నైట్ వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్. Type IV లో.. వార్డెన్, పార్ట్ టైం టీచర్స్, హ...










































%20Posts%20here.jpg)

