ITBPF - 186 Constable permanent Vacancies Recruitment 2022 | 10+ITI తో 186 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) గ్రూప్-సి నాన్ గేజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పే స్కేల్ లెవెల్ రూ.21,700/- నుండి రూ.81,100/- వరకు గల ప్రభుత్వ పర్మినెంట్ 186 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 27, 2022 దరఖాస్తులు చేసుకోవచ్చు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 186. విభాగాల వారీగా ఖాళీలు: ◆ హెడ్ కానిస్టేబుల్ (మోటర్ మెకానిక్) - 58, ◆ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) - 128. తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీ...