మెడికల్ నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు వాహనం. షార్ట్ లిస్టింగ్ తో ఎంపికలు.. దరఖాస్తు చేయండి.
మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ:
టాటా మెమోరియల్ సెంటర్, అడ్వాన్స్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 03.02.2026 నుండి 04.03.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 25.
ఖాళీల వివరాలు :
- ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
- సైంటిఫిక్ ఆఫీసర్ గ్రూప్ -D
- సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్ -B
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి DM/ DNB/ MD/ MSc/ Master of Public Health/ MBBS/ BD S/ BAMS/ BHMS/ BSc/ఫార్మా-డి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30-40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షాట్ లిస్ట్ చేసి, వివరాలు అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే 11-6 ఆధారంగా పోస్టులను బట్టి రూ.35,400/- నుండి రూ.67,700/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ / మహిళలు మరియు దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://actrec.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 04.03.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment