AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ అంగన్వాడిలో 433 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మహిళా అభ్యర్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో 433 అంగన్వాడి టీచర్ ,అంగన్వాడి ఆయా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 23.10.2026 . ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని (5), సిర్పూర్ టి -28,కాగజ్ నగర్ -11, ఆసిఫాబాద్ -124, జై నూర్ -163, వాంకిడి -107, ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ (AWT)-153, ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయా (AWH)-280 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ ప్రకటన 07 .10.2026 న జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ...











