గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ తో ఉద్యొగం. NABARD Recruitment 2026 Apply here
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖ 16 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ లొకేషన్ లోని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 16 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 09.10.2026 నుండి ప్రారంభమైనది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దిగువ తెలుపబడిన దరఖాస్తు డైరెక్ట్ లింక్ పై చేసి దరఖాస్తు సమర్పించండి. 26.10.2026 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 16. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ ద...




















